CBI: సీబీఐలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు 5 d ago

featured-image

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న సీబీఐ శాఖ‌ల్లో వివిధ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ 275 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విద్యార్హ‌త పోస్టును అనుస‌రించి బీఈ/బీటెక్/ఎంసీఏ తో పాటు ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు సంబంధిత పోస్టుల‌ను అనుస‌రించి గ‌రిష్టంగా 45 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక ప్ర‌క్రియ రాత ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 850. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల‌కు ఫీజు రాయితీ ఉంటుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేది మార్చి 23. పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD